కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దా
రాదనుకున్న తెలంగాణలో అసాధ్యం అనుకున్న అభివృద్ధిని చేసి చూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. చిమ్మచీకట్లో ఉన్న రాష్ర్టాన్ని వెలుగు వైపు నడిపించారు. విద్యుదుత్పత్తి, పంపిణీలో దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా నిలి�