బ్యాంకాక్: ఒక పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఒక బాలిక కన్నీరుమున్నీరైంది. థాయిలాండ్‌కు చెందిన కంచి నార్డ్ కుటుంబం ఒక పిల్లిని పెంచుతున్నది. దానికి ‘హో జూన్’ అని పేరు పెట్టారు.
థాయ్ లాండ్ లోని ఓ సూపర్ మార్కెట్ నుంచి కస్టమర్లు పరుగులు తీశారు. కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. విషయం ఏంటటే సూపర్ మార్కెట్ లో ఓ రాకాసి బల్లి అందరినీ భయపెట్టింది. 8 అడుగుల పొడవు, భారీ శరీరంతో ఉన్న ఆ బల్�