e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Tags Terror funding

Tag: Terror funding

జమ్ములో ఎన్‌ఐఏ తనిఖీలు.. ఐదుగురు అరెస్టు

ఎన్‌ఐఏ తనిఖీలు| జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధుల కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌, బారాముల్లా, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కేసుతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నది.