హైదరాబాద్ నగరంలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ల్యాబొరేటరీలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పోలీస్ శాఖ నేతృత్వంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దేశంలోని ఏడు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో హైదరాబాద్ ఒకటి. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టానిక�