రాష్ట్రంలో ఇటీవల రెండు దఫాలుగా కురిసిన వర్షాల కారణంగా ఊహించని విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర భుత్వం స్పందించిన తీరు అద్భుతమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడా�
శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలోనూ వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్‌రావు రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను చై�