Jagtial | ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబం, యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ క్రమంలో యువతి కుటుంబం చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు కత్తితో దాడి చేయడంతో యువతి కుటుంబీకులు సైతం గాయపడ్డారు.
Road Accident | హైదరాబాద్ నగర పరిధిలోని ఎస్ఆర్నగర్లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రాత్రి బైక్పై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చ�
Hyderabad | హైదరాబాద్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఎగురవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేర్వురు ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పండుగ వేళ విషాదం అలుముకున్నది.
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే
చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడిన యువతి |ఫోన్ చార్జింగ్ పెట్టాక.. ఫోన్ను ఉపయోగించకూడదని నిపుణులు తరుచూ హెచ్చరిస్తుంటారు. అయినా కూడా కొందరు వినరు