నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకుడు. కైలాష్ దుర్గం నిర్మాత. ఈ నెల 17న సినిమా విడుదల కానున్నది.
నవీన్‌రాజ్, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్యా క్రియేషన్స్, హరితవనం ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మించారు.