Tata Play Binge | ప్రజలకు వినోదాన్ని అందించే ఓటీటీ యాప్ సేవలన్నీ ఒకే వేదికపైకి తెచ్చింది టాటా ప్లే బింజ్. ఈ సేవలు అందించడానికి నెలవారీ నుంచి వార్షిక సబ్స్క్రిప్షన్ టారిఫ్‌లు ప్రకటించింది.
Tata Play Binge | రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లకు పోటీగా కేవలం రూ.199 సబ్‌స్క్రిప్షన్‌తో టాటా ప్లే బింజ్ 25కి పైగా ఓటీటీ వేదికల కంటెంట్‌ను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నది.