TMC JOBS 2023 | మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, తదితర పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ (TMC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ICICI Bank-Tata Memorial | ఐసీఐసీఐ బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్లో రూ.1200 కోట్లతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) ఆధ్వర్యంలోని కాన్సర్ దవాఖానల విస్తరణకు చేయూతనివ్వనున్నది.