TMC | టాటా మెమోరియల్ సెంటర్లో నర్సు, టెక్నీషియన్ పోస్టులు
TMC | కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (TMC)లో నర్సులు, టెక్నీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి

న్యూఢిల్లీ: కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (TMC)లో నర్సులు, టెక్నీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల చివరివరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 126 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు పంజాబ్‌లోని భాభా క్యాన్సర్ హాస్పిట్ అండ్ హాస్పిటల్, ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 126
ఇందులో నర్స్ 102, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ 12, అసిస్టెంట్ రేడియాలజీ 1, ఐటీ హెడ్ 1, డిస్పెన్సరీ ఇన్చార్జ్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 29
వెబ్సైట్: tmc.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

