AUS vs BAN : ఇరవై మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) గెలుపు వాకిట నిలిచింది. గతంలో పలుమార్లు ఆసీస్ చేతిలో ఓడిన బంగ్లా చరిత్రాత్మక విజయానికి చేరువైంది.
AUS vs BAN : తొలి టెస్టులో ఆసీస్‌ను 198కే ఆలౌట్ చేసిన బంగ్లా.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కంగారూ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్(101) శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోరందించాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి వన్డేలో ఓడినా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటింది. కివీస్‌ను ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చిత్తుచేసి సిరీస్‌న