Sigma Movie | తమిళ సినీ రంగంలోనూ, రాజకీయ వాతావరణంలోనూ ప్రస్తుతం సీఎం విజయ్ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
CM Vijay | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Thalapathy Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో, తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.