Taiwan | తైవాన్ రాజధాని తైపీని శక్తిమంతమైన భూకంపం (Taiwan Eartquake) వణికించింది. భారీ భూకంపం కారణంగా నగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
తైవాన్ రాజధాని తైపీని భారీ భూకంపం (Taiwan Eartquake) వణికించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో 7.5 తీవ్రతతో భూమి కపించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియ�