ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది.
Hyderabad Woman | మాస్టర్స్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి తన కుమార్తెను భారత్ కు తీసుకురావాలని కోరుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ �