స్వాతి నక్షత్ర పూజలు | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొ�