Mumbai train blasts case | 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు (Mumbai train blasts case)లో బాంబే హైకోర్టు (Bombay High court) ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్టే విధించిం�