‘కొన్నింటిని పట్టించుకోకూడదు అనుకుంటాం. పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. అంతటి మానసిక ధృఢత్వం వందలో ఒక్కరికుంటుంది. నాకైతే లేదు..’ అంటూ తన బలహీనతను బహిర్గతం చేసింది
దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు మూవీ బిజినెస్ తెలుసు అంటున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. బాలీవుడ్‌లోని ప్రతి అంశాన్నీ అతను ఒంట బట్టించుకున్నాడు అని చెప్పారీ యువ కథానాయకుడు. కరణ్ జోహార్ రూపొందించిన