రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి, ఏది పడితే అది పొట్టలో వేసేసుకోకుండా.. జీర్ణవ్యవస్థ సంక్షేమం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి.
కరోనా నుంచి సహజంగానే రక్షణ బాలల్లో బలమైన రోగనిరోధక వ్యవస్థ వేగంగా స్పందిస్తూ రక్షణనిచ్చే టీ-సెల్స్ పిల్లలు వాహకాలుగా మారే ప్రమాదం వ్యాక్సినేషన్‌తో ఆ ముప్పును కూడా తప్పించవచ్చంటున్న నిపుణులు దేశంలో క�