ప్రశాంత హైదరాబాద్లో శాంతి భద్రతలను దెబ్బతీసే శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17నే జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నాం.
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేం