రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదాయం రోజురోజు కూ పడిపోతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్ హయాంలో భారీ ఆదాయం సమకూరగా.. కాంగ్రెస్ హయాంలో ఏటేటా తగ్గు తూ వస్తున్నది.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్లకు ఆదాయం సమకూర్చుకునే విషయంలో టార్గెట్ విధించింది. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి మార్కెట్ల ఆదాయం భిన్నంగా కనిపిస్తుండడంతో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంట�