Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగ�
దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య భౌరాపూర్ పుణ్యక్షేత్రం వెలసింది. చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబికమల్లికార్జున స్వామి కొలువైన ఈ ఆలయం అతి పురాతనమైనది.