ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
భక్తిభావంతో పాదయాత్ర మహాశివరాత్రి పర్వదినానికి వేళైంది. మరో మూ డ్రోజుల్లో పండుగ రానున్నది. కానీ అంతకంటే వా రం ముందు నుంచే ఉమ్మడి పాలమూరులో ము ఖ్యంగా నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకున్నది.