మెదక్ జిల్లా కేంద్రం పక్కన ప్రవహిస్తున్న హరిద్రానదిలో పాత రాతియుగ పనిముట్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు మచ్చ ప్రణయకుమార్, బుర్ర సంతోష్ గుర్తించినట్టు సంస్థ కన్వీనర్ శ్రీరామోజు హరగ�
నిశ్శబ్దంగా రోదిస్తున్నది
వనాకాశం మట్టికాళ్ల తొక్కుడు బొమ్మలు కాలుతున్న పచ్చటిననలు
తట్టుదెబ్బలతో బొటనవ్రేళ్లు
రక్తం ఒడుస్తున్న బాటలు
భయంగా కాదు ఖాళీగా ఉంది అమ్మ ఒడి