కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్ మేట్స్ గేమ్ ఆడుతుండగా, సన్నీని కాజల్, సిరి టార్గెట్ చేస్తూ వచ్చారు.ఆయన దాచుకున్న గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేశారు. సిరి కూడా వచ్చి సన్నీ గుడ్లు లాక్కోవడాని�
బిగ్ బాస్ ఇచ్చిన హైదరాబాద్ అమ్మాయి – అమెరికా అబ్బాయి టాస్క్చాలా ఆసక్తికరంగా సాగింది. టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్, లోబో.. శ్వేతతో పులిహోర కలపడం మొదలు పెట్టారు. శ్వేతతో క్లోజ్‌గా ఉన్న లోబోని చూసి