Bigg Boss: బాతు బొమ్మలను ఇచ్చిన బిగ్ బాస్.. గుడ్ల కోసం హోరా హోరీగా నడిచిన గొడవ

కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్ మేట్స్ గేమ్ ఆడుతుండగా, సన్నీని కాజల్, సిరి టార్గెట్ చేస్తూ వచ్చారు.ఆయన దాచుకున్న గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేశారు. సిరి కూడా వచ్చి సన్నీ గుడ్లు లాక్కోవడానికి ప్రయత్నించింది.. నేను ఆడవాళ్ల దగ్గరకు వెళ్లను.. దయచేసి వదిలెయ్ అని వేడుకున్నా సిరి వెనక్కి తగ్గలేదు. ప్రియని మించిపోయి చెండాలంగా ఆడింది.
బంగారు కోడిపెట్ట టాస్క్‌లో తొలిరోజే సిరి స్టిక్కర్స్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే కదా. అయితే సిక్టర్స్ ఇస్తే.. గుడ్లు ఇస్తావా అని డీల్ కుదుర్చుకున్నాడు. నాలుగు గుడ్లు ఇచ్చింది. ఇక టాస్క్‌లో భాగంగా శ్రీరామ్‌కు స్పెషల్ బ్లూ ఎగ్ లభించింది. దీని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందుకోసం ఒకరిని ఎంచుకొని ఆ వ్యక్తితో గేమ్ ఆడాల్సి ఉంటుంది.
శ్రీరామ్ తెలివిగా తనకంటే పొట్టిగా ఉన్న యానీ మాస్టర్ని ఎంచుకున్నాడు. దీంట్లో భాగంగా ఇద్దరి సభ్యులకు ప్రభాకర్, దివాకర్ అనే బాతు బొమ్మలను ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ బొమ్మను చేతుల్లో పట్టుకొని.. కింద పడిపోకుండా ఎవరు కాపాడుకుంటారో వారికే ఐదు గుడ్లు లభిస్తాయి. ఈ గేమ్‌లో యానీ మాస్టర్ గెలిచి, ఐదు గుడ్లను స్వంతం చేసుకుంది. అయితే టాస్క్‌లో ప్రియ ప్రవర్తించిన తీరుపై తెగ విమర్శలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ani master
- bigg boss
- sri ram
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

