మధ్యప్రదేశ్లో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. బాజా భజంత్రీల నడుమ రెండు పక్షులకు ఘనంగా పెళ్లి చేసి బరాత్ ఏర్పాటు చేశారు.
Special marriage Bihar: అజయ్ దేవ్గన్ పోషించిన పాత్రను నిజ జీవితంలో చూడలేమని అనుకుంటాం. ఎందుకంటే ఏ భర్త కూడా తన భార్యను ఆమె ప్రియుడితో కలిపి పంపాలని అనుకోడు.