వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్ 17న నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయి.
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, �