PV Sindhu | భారత స్టార్ షట్లర్ ( Indian Star Shuttler ) పీవీ సింధు (PV Sindhu) తన వ్యక్తిగత కోచ్, దక్షిణ కొరియాకు చెందిన (South Korean coach) పార్క్ టి సాంగ్ (Park Tae Sang ) సేవలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఆమె కొత్త కోచ్‌ను వెతుక్కునే పనిలో పడింది.