Shikhar Dhawan : శిఖర్, సోఫీ కొన్నేళ్లక్రితం దుబాయ్ లో కలుసుకున్నారు. వారి పరిచయం స్నేహంగా, అనంతరం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొంతకాలం నుంచి డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. అయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధవన్ ప్రస్తుతం ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ప్రేమలో పడినట్లు తెలిసింది.
Shikhar Dhawan: శిఖర్ ధావన్ పర్సనల్ లైఫ్‌లో మళ్లీ బిజీ అయ్యాడు. కొత్త అమ్మాయితో అతను కనిపించాడు. దుబాయ్ స్టేడియంలో ఓ విదేశీ మహిళతో ఉన్న అతని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో ఇంటర్నెట్ య�