ఆలయాల నిర్వహణ, ఆస్తులు కాపాడే బాధ్యత నిర్వహిస్తూ.. ప్రజలకు సేవలు అందించాల్సిన కొందరు అధికారులు దేవుడి సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. అలయానికి వస్తున్న ఆదాయంతో పాటు భక్తులు ఇచ్చే కానుకలను కొట్టేస్తున్నారు.
Sharad Pawar | తాను వృద్ధుడ్ని కాదని మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. కొంతమందిని సరిదిద్దే శక్తి ఉందని తెలిపారు. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పూణేలోని చర్కోలీలో �
కొందరు ఇష్టాయిష్టాలను మాటల్లో వ్యక్తపరిస్తే.. ఇంకొందరు చేతల్లో వెల్లడిస్తారు. అలాంటివారిని పసిగట్టమంటూ జానపదులు చెప్పిన సామెత ఇది. ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకేలా ఆలోచించరు.
కొందరు మంచితనాన్ని తేలిగ్గా తీసుకుంటారు. తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నామని కూడా గుర్తించరు. చనువిచ్చిందే చాలు సంకలోకి ఎక్కుతుంటారు. సరిగ్గా అలాంటి వారిని ఉద్దేశించి అనుభవపూర్వకంగా చెప్పిన సామెత.. ‘కుక�