సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్తు (సోలార్) ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.