ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక�