టానిక్ తాగడం ఇబ్బంది. మందులు మింగడం నరకం. కానీ, చల్లచల్లగా తీయతీయగా ఏదైనా పానీయం అందిస్తే మాత్రం .. క్షణాల్లో ఖాళీ చేసేస్తాం. కాబట్టే, సకల పోషకాలనూ రంగరించి స్మూతీలను తయారు చేస్తున్నారు వకుళ శర్మ. ‘పల్ప్ �
వేసవి కాలం అయినందున ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. రోజూ ఉదయమే పరగడుపున ఆయుర్వేద పానీయాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.