స్మార్ట్‌సిటీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. 2024 జూన్ 30 వరకు నగరంలో స్మార్ట్‌సిటీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
తిరుమల తరహాలో ఏర్పాట్లుస్మార్ట్ సిటీ టెక్నాలజీపై సమీక్షయాదాద్రి, సెప్టెంబర్ 4: తిరుమల తరహాలో యాదాద్రికి వచ్చే భక్తులు క్యూఆర్ కోడ్‌తో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆల