Home
SLW vs SAW
SLW vs SAW
-
"SLW vs SAW | దంచేసిన సఫారీ ఓపెనర్లు.. శ్రీలంకకు మూడో ఓటమి..!"
1 year agoSLW vs SAW : తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో దక్షిణాఫ్రికా (South Africa) దూసుకుపోతోంది. వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సఫారీ టీమ్ సొంతగడ్డపై ఎలాగైనా బోణీ కొట్టాలనుకున్న శ్రీలంకను చిత్తు చేసింది."SLW vs SAW | గుణరత్నే, డిసిల్వా మెరుపులు.. శ్రీలంక బోణీ కొట్టేనా..?"
1 year agoSLW vs SAW : వర్షం అంతరాయంతో ఐదు గంటలు ఆలస్యంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka) మోస్తరు పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 20 ఓవర్లకు కుదించడంతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధనాధన్ ఆడారు."SLW vs SAW | ఐదుగంటలు ఆలస్యంగా మొదలైన మ్యాచ్.. నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక"
1 year agoSLW vs SAW : ఎట్టకేలకు శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ మొదలైంది. వర్షం అంతరాయం కారణంగా ఐదుగంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 20 ఓవర్లు కుదించారు అంపైర్లు."Vishmi Gunaratne | సింగిల్ తీస్తుండగా మోకాలికి గాయం.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్"
1 year agoVishmi Gunaratne : శ్రీలంక ఓపెనర్ బ్యాటర్ విష్మీ గుణరత్నే (Vishmi Gunaratne ) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఫిజియో వచ్చి పరీక్షించినా ఉపశమనం కలగకపోవడంతో స్ట్రెచర్ మీద తరలించారు."SLW vs SAW | శ్రీలంక పాలిట విలన్లా వరుణుడు.. వరుసగా మూడో మ్యాచ్ రద్దయ్యేనా..?"
1 year agoSLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్





