Russian Man Kills Two Women | రష్యా వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలు, మహిళా స్నేహితురాలిని హత్య చేశాడు. వారిద్దరిని గొంతు కోసి చంపాడు. ఆ రష్యా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర గోవాలో ఈ సంఘటన జరిగింది.
Medchal | మేడ్చల్(Medchal) మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తుల గోంతు కోసి(Slitting throats)పారిపోయారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.