నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో పొజిషన్లో పడుకుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటే కొందరు ఎడమవైపు, మరికొందరు కుడివైపు తిరిగి పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది. అయితే పడుకునే పొజి�
నిద్రించే సమయంలో కొందరు ఎటుపడితే అటు అడ్డదిడ్డంగా పడుకుంటారు. అలా పడుకుంటే సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రలోనూ ఎలా పడుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసు�