నిద్రించే సమయంలో కొందరు ఎటుపడితే అటు అడ్డదిడ్డంగా పడుకుంటారు. అలా పడుకుంటే సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రలోనూ ఎలా పడుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.. అందంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.