మహ్మద్‌నగర్ మండలంలోని సింగీతం గ్రామశివారులో వాగుపై వంతెన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బిల్లుల చెల్లింపులో అంతులేని జాప్యం నెలకొనడంతో మూడేండ్లుగా పనులు ముందుకు సాగడంలేదు.
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత ల