జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
Jarkhand murders: జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భూమ్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్యచేశారు.