సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SIMS), రామగుండం కాలేజీ నందు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పర్యావరణహిత, మైనిం గ్, సోలార్ విద్యుత్తు రంగంలో మెరుగైన సేవలందిస్తున్న సింగరేణి సంస్థ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తుమ మైనింగ్ కంపెనీగా ఎనర్షియా ఫౌండేషన్ అవార్డును అందుక�
గోదావరిఖనిలోని సింగరేణి వైద్య విజ్ఞాన సంస్థ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిం చారు. సోమవారం రాత్రి హాస్టల్లో ఓ వైద్య విద్యార్థి తల వెంట్రుకలను సీనియర్లు కత్తిరించారు.