సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీబీజీకేఎస్ దూకుడు పెంచింది. ఈ మేరకు గనులు, విభాగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాధించిన హక్కులను వివరిస్తూ కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్�
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ తిరిగి పునఃప్రారంభమైంది. సెప్టెంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడగా.. ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రక్రియ ప్ర