INS Surat | ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక (Singapore container ship) కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రక్షించిన 18 మందిని మంగళూరు పోర్టు (Mangaluru Port)కు సురక్షితంగా తరలించారు.
ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రక్షణ శాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 9.20 గంటలకు కన్నూరు జిల్లాలోని అజిక్కల్ పోర్టు సమీపంలో కంటెయినర్ పేలడంతో అగ్