Bareilly Man Thrown Into Air | బలమైన ఈదురు గాలులకు ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరాడు. సుమారు 50 అడుగుల ఎత్తు వరకు గాలిలోకి ఎగిరిన అతడు కిందపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Falls From Speeding Bus | వేగంగా వెళ్తున్న బస్సులోంచి ఒక వృద్ధురాలు పడిపోయింది. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bus Rammming Auto | ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటో ఆగి ఉన్నది. వెనుక నుంచి వచ్చిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య ఉన్న ఆ ఆటో నుజ్జు అయ్యింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్