Complete Literacy | అక్షరాస్యత పెంచేందుకు గ్రామాల్లో మహిళా సంఘాలు తోడ్పాటు నందించాలని, సంఘాల సభ్యులు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని జిల్లా బాలికల విద్య అధికారిని శోభారాణి కోరారు.
జవహర్నగర్, మార్చి 25: కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థలోని 24వ డివిజన్ కార్పొరేటర