సినీనటుడు అలీ నిర్మాణాలకు నోటీసులు
సినీ నటుడు మహ్మద్ అలీ అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉన్నది.
- నోటీసులు అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి శోభారాణి
నవాబుపేట, నవంబర్ 23 : సినీ నటుడు మహ్మద్ అలీ అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉన్నది. దానిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఏక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు అందజేశారు.
ఆ నోటీసులో పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుం డానే నిర్మాణాలు చేపడుతున్నారని రాశారు. అక్రమ నిర్మాణాలకు ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా, ఈ నెల 22న మరో నోటీసు అందజేశారు. ఆ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి నోటీసులు అందించామని ఆమె చెప్పారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

