O Andala rakshasi | అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి.. అమ్మాయిల జోలికొస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే నేపథ్యంలో తెరకెక్కిన ఓ అందాల రాక్షసి తెలుగులో జనవరి 2న విడుదలై �
షెరాజ్ మెహదీ స్వీయదర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ఓ అందాల రాక్షసి’. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. విహాన్షి హెగ్డే, కృతి వర్మ కథానాయికలు.