Sharmistha Panoli | లకత్తా హైకోర్టు (Calcutta High Court) లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని (Law student), ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలి (Sharmistha Panoli) కి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Sharmistha Panoli | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)’ చేపట్టిన సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిందనే కారణంతో 22 ఏళ్ల లా స్టూడెంట్ (Law Student) శర్మిష్ఠ పనోలీ (Sharmishta Panoli) ని కోల్�