పాకిస్థానీ మూలాలుగల బ్రిటిష్ హోం సెక్రటరీ షబానా మహమూద్ వలసదారుల కోసం చేసిన ప్రతిపాదనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం కచ్చితంగా లభించవచ్చు. అవి చట్టంగా అమలైతే, ఏటా వేలాద�
వలసదారుల విషయంలో యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలకు తెరలేపింది. వీసా గడువు దాటి తమ దేశంలో ఉంటున్న 20,706 మంది భారతీయులను స్వదేశానికి పంపుతామంటూ హెచ్చరికలు జారీచేసింది.