గుహ్యం అంటే రహస్యం. రహస్యం అంటే ఎవరికీ చెప్పకూడదని కాదు. జ్ఞానం దుర్వినియోగం కాకుండా, దాని గాంభీర్యత, పవిత్రతలు పలచబారకుండా, అర్హత ప్రాతిపదికగా బోధించాలి అని అర్థం. జ్ఞానమనేది అత్యంత బలీయమైన శక్తి. అర్హత, �
ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దై�